About

About

Hai, అందరికి నమస్కారం  ( Tech Guru Academy )

Tech Guru Academy వెబ్సైట్ లో అందరికి ఉపయోగపడే కంటెంట్ రాయడం జరుగుతుంది. ఇందులో ఉపయోగపడే అంశాలు అనగా జాబ్ ఇన్ఫర్మేషన్, ఆప్స్, ఉపయోగపడే వెబ్సైట్లు, ఎలా, అనే అంశాలపై తెలుగులో కంటెంట్ రాయడం జరుగుతుంది. అదే విధంగా వీడియో లను కూడా రూపొందించడం జరుగుతుంది. వీడియోల కోసం Net Guru Academy యూట్యూబ్ ఛానెల్ ను సబ్క్రైబ్ చేసుకోండి.  

మీ యొక్క విలువైన సూచనలను, సందేహాలను కామెంట్ రూపంలో తెలుపగలరు.