Best Recharge Apps | Best Money Earning App
Best Money Earning App:అందరికీ నమస్కారం , నేను ఈరోజు మీకోసం ఒక మంచి యాప్ ని తీసుకొని వచ్చాను . మనం ప్రతి నెల మొబైల్ రీఛార్జెస్ ఫోన్ పే పేటియం లేదా గూగుల్ పే ద్వారా చేసుకుంటూ ఉంటాం . అలా రీఛార్జ్ చేసుకోవడానికి మనం వాళ్లకి రెండు నుంచి మూడు రూపాయలు ప్లాట్ఫామ్ ఫీజు కింద ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది . అయితే ఈరోజు నేను చెప్పబోయే యాప్ లో అదే రెండు నుంచి మూడు రూపాయలు కమిషన్ రూపంలో మనమే పొందవచ్చు . అది ఎలాగో చూద్దాం రండి .
రీఛార్జ్ ఎక్స్ ( RechargeX ) :
RechargeX APP LINK : Click on Below Download Option

ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి . యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా కొత్త అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి . అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది .

మనము ఈ యాప్ సహాయంతో PREPAID, POSTPAID, DTH వంటి ఇతర బిల్లులను కూడా చెల్లించవచ్చు .మనం చెల్లించే ప్రతి బిల్లుకు మనకి కొంత డబ్బు కమిషన్ రూపంలో వస్తుంది . ఇది చాలా నమ్మకమైన యాప్ . ఇందులో 24 * 7 కస్టమర్ సపోర్ట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది . సహాయం ఈ ఆప్ సహాయం తో రీఛార్జెస్ చేస్తూ మనం డబ్బులు సంపాదించవచ్చు .
PREPAID కమిషన్ వివరాలు చూద్దాం :
రీఛార్జ్ ఎక్స్ సహాయంతో అన్ని రకాల మొబైల్ రీఛార్జెస్ చేసుకోవచ్చు . ఇందులో మొబైల్ రీఛార్జ్ యొక్క నెలవారి ఆఫర్లను తెలుసుకునే సౌలభ్యం కూడా ఇందులో ఉంది . AIRTEL , VI , BSNL , JIO వంటి అన్ని రకాల మొబైల్ రీఛార్జ్ చేయవచ్చు.
మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ యొక్క కమిషన్ వివరాలు చూద్దాం .

Airtel 1.4%
VI 3.2%
BSNL 5%
Jio 1.2%
POSTPAID కమిషన్ వివరాలు :
అన్ని రకాల పోస్ట్ పెయిడ్ బిల్లులను కూడా ఈ యాప్ సహాయంతో చెల్లించవచ్చు . అలా చెల్లించినందుకు గాను మనకి కొంత డబ్బు కమీషన్ రూపం లో వస్తుంది.

AIRTEL POSTPAID 0.3%
VI POSTPAID 0.3%
BSNL POSTPAID 0.3%
JIO POSTPAID 0.3%
MTNL MUMBAI POSTPAID 0.3%
REALIANCE JIO PRO ON POSTPAID 0.3%
డిటిహెచ్ ( DTH ) కమిషన్ వివరాలు:
ఈ యాప్ డిటిహెచ్ రీఛార్జ్ చేసే వారికి ఉపయోగకరంగా ఉంటుంది . ఇందులో కస్టమర్ పేరుతో పాటుగా గత నెల ఎంత రీఛార్జ్ చేయించారు అనే పూర్తి వివరాలు ఇందులో మనం చూడవచ్చు. ఇందులో చేసుకున్న తర్వాత సెటప్ బాక్స్ ను రిఫ్రెష్ చేసే సౌలభ్యం ఇందులో ఉంది .ఇందులో అన్ని రకాల డిటిహెచ్ రీఛార్జ్ చేస్తూ ఎక్కువ కమిషన్ ని పొందవచ్చు

DISHTV 3%
TATASKY 2.5%
VIDEOCON DTH 3%
SUN 3%
AIRTEL DTH 3%
24 * 7 కస్టమర్ సపోర్ట్ :
ఇందులో 24 * 7 కస్టమర్ సపోర్ట్ సర్వీస్ ఉంటుంది . రీఛార్జ్ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే మీ యొక్క కంప్లైంట్ ని ఫోన్ చేయడం ద్వారా లేదా వాట్సాప్ ద్వారా నమోదు చేయవచ్చు . మీ సమస్యకు తగిన పరిష్కారాన్ని వారు వెంటనే వాట్సాప్ ద్వారా తెలియజేస్తారు . ఇది 100% నమ్మదగిన యాప్ .

ఇతర చెల్లింపులు :
అదేవిధంగా ఇందులో ల్యాండ్ లైన్ ,కరెంట్ బిల్లు ,ఇన్సూరెన్స్ ,గ్యాస్ సిలిండర్ ,క్రెడిట్ కార్డ్ ,లోన్ ఈఎంఐ వంటి ఇతర చెల్లింపులు చేసుకునే సౌలభ్యం కూడా ఇందులో ఉంది .

ఈ యాప్ సహాయంతో ఇంటి వద్దనే ఉంటూ రీఛార్జెస్ చేస్తూ ప్రతినెల కొంత డబ్బులు సంపాదించాలి అనుకునే వారికి ఈ యాప్ చాలా ఉత్తమమైనది . ఎందుకంటే ఇది చాలా జెన్యూన్ గా ఉంటుంది .
Leave a Reply